అర్థం : భయంతో హృదయంలో లబ్-డబ్ అని శబ్దం రావడం
							ఉదాహరణ : 
							కోపంగా వున్నప్పుడు గుండె ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది.
							
పర్యాయపదాలు : అధికంగాస్పందించు
ఇతర భాషల్లోకి అనువాదం :
भय, दुर्बलता, बुखार आदि के कारण हृदय का धक-धक करना या स्पंदित होना।
क्रोधित होने पर हृदय तेज़ी से धड़कता है।