అర్థం : కంటిలో తెల్లపొర కమ్ముకోవటం
							ఉదాహరణ : 
							శుక్లాలు రావటంతో కంటిలో నల్లని భాగం తెల్లగా మారిపొవటం.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కళ్ళ నుండి నీళ్లు స్రవించే రోగం
							ఉదాహరణ : 
							కంటిశుక్లం ద్వారా తొందరతొందరగా నీళ్ళు కారుతున్నాయి.
							
పర్యాయపదాలు : కంటిశుక్లం
ఇతర భాషల్లోకి అనువాదం :