అర్థం : ఎవరి మరణమువలన నైనా కలిగే బాధ.
							ఉదాహరణ : 
							జాతిపిత గాంధీజీ మృత్యువు విన్న ప్రజలు శోకములో మునిగిపోయారు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
किसी की मृत्यु के कारण होनेवाला शोक।
राष्ट्रपिता गांधीजी की मृत्यु पर पूरा देश मातम मना रहा था।