అర్థం : ఇరవైయేడు నక్షత్రాలలో పదిహేనవది
							ఉదాహరణ : 
							స్వాతి నక్షత్రంలో కురిసే వర్షపు నీటి నుండి ముత్యాల ఉత్పత్తి జరుగుతుందంటారు.
							
పర్యాయపదాలు : స్వాతి
ఇతర భాషల్లోకి అనువాదం :
वह समय जब चंद्रमा स्वाति नक्षत्र में होता है।
स्वाति नक्षत्र में हुई वर्षा के जल से मोती की उत्पत्ति मानी जाती है।అర్థం : చిత్త నక్షత్రం తరువాత వచ్చే నక్షత్రం
							ఉదాహరణ : 
							చంద్రమా చైత్రం తర్వాత స్వాతిలోకి ప్రవేశిస్తుంది
							
పర్యాయపదాలు : స్వాతి
ఇతర భాషల్లోకి అనువాదం :