అర్థం : ఉన్నట్టుండి.
							ఉదాహరణ : 
							సోహన్ యొక్క అకస్మికమైన మరణాన్ని తన ఇంటిలో వాళ్ళు మరవలేకపోయారు.
							
పర్యాయపదాలు : అకస్మాత్తు, అనుకోకుండా, అమాంతమైన, ఏమఱిపాటైన, తటాలున, హఠాతైన
ఇతర భాషల్లోకి అనువాదం :
अकस्मात् अर्थात् अप्रत्याशित रूप से या एकाएक घटित होनेवाला।
सोहन की आकस्मिक मृत्यु ने उसके परिवार को पंगु बना दिया।