అర్థం : స్థితిలో ఏర్పడే అడ్డగింపు.
							ఉదాహరణ : 
							దుర్ఘటన జరగటం వలన దారిలో అవరోధం ఏర్పడింది.
							
పర్యాయపదాలు : అంతరాయం, అడ్డగింత, అవరోధం, ఆటంకం, నియంత్రణ, విఘాతం
ఇతర భాషల్లోకి అనువాదం :
A situation in which no progress can be made or no advancement is possible.
Reached an impasse on the negotiations.అర్థం : ఏదైనా ఆటలో దురుసు ప్రవర్తన వల్ల మిగతా ఆటలో ఆటగాడిని అనుమతించపోవడానికి చేయు క్రియ
							ఉదాహరణ : 
							నిషేధం కారణంగా నేను పొటిలో పాల్గొనలేక పొయాను.
							
పర్యాయపదాలు : నిషేధం
ఇతర భాషల్లోకి అనువాదం :