అర్థం : అతి చిన్న రేణువు
							ఉదాహరణ : 
							అణువును సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే చూడగలం.
							
పర్యాయపదాలు : పరమాణువు, రేణువు, సూక్ష్మ రేణువు
ఇతర భాషల్లోకి అనువాదం :
(physics and chemistry) the simplest structural unit of an element or compound.
moleculeఅర్థం : అతి చిన్నదైన అవస్థ.
							ఉదాహరణ : 
							సూక్ష్మత యొక్క కారణం చాలా వరకు అన్ని జీవులణు చూడలేం.
							
పర్యాయపదాలు : అణుత్వం, కుఱచ, చిన్న, సూక్ష్మత
ఇతర భాషల్లోకి అనువాదం :
The property of being very small in size.
Hence the minuteness of detail in the painting.అర్థం : అత్యంత సూక్ష్మమైన భాగం.
							ఉదాహరణ : 
							అణువు అన్నింటి కంటే చిన్న భాగం.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
(physics and chemistry) the smallest component of an element having the chemical properties of the element.
atomఅర్థం : అత్యంత చిన్న ముక్క.
							ఉదాహరణ : 
							కణ-కణంలో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు.
							
పర్యాయపదాలు : అంశువు, కణం, నలుసు, రేణువు, సూక్ష్మాంశం
ఇతర భాషల్లోకి అనువాదం :