అర్థం : వింతతో కూడిన.
							ఉదాహరణ : 
							ఆ జంతు ప్రదర్శనశాలలో విచిత్రమైన జంతువులు ఉంటాయి.
							
పర్యాయపదాలు : అబ్బురుపాటుగల, అరుదుగల, చోద్యమైన, విచిత్రమైన, విస్మయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మంత్రాలు, ఇంద్రజాలలాతో కూడిన.
							ఉదాహరణ : 
							గారడి వాడు చేసే అద్భుతమైన  ఆటను చూసి మేము ఆశ్చర్యపోయాము.
							
పర్యాయపదాలు : ఇంద్రజాల సంబంధమైన, చమత్కారమైన, మంత్రశాస్త్ర సంబంధమైన, మాంత్రిక, వింతైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसमें कोई चमत्कार हो।
जादूगर का चमत्कारी खेल देखकर हम अचंभित हो गये।Possessing or using or characteristic of or appropriate to supernatural powers.
Charming incantations.అర్థం : దానికి సమానంగా ఏవస్తువుతోను పోల్చడానికి వీలుకాని.
							ఉదాహరణ : 
							వావ్! ఏమి అనుపమాన దృశ్యం! అతడు తనకుతానే సాటి
							
పర్యాయపదాలు : అతులితమైన, అతుల్యమైన, అనన్యమైన, అనుపమేయమైన, అప్రతిమానమైన, అఫూర్వమైన, అసాధారాణమైన, ఉపమానంలేని, ఉపమానరహితమైన, ఏకైక, తుల్యతలేని, పోటిలేని, పోలికలేని, సమానతలేని, సర్వసుందరమైన, సర్వోత్కృష్టమైన, సాటిలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसकी बराबरी का और कोई न हो।
वाह! क्या अनुपम दृश्य है!।Eminent beyond or above comparison.
Matchless beauty.