అర్థం : అన్నం దొరకక ఆకలితో అలమటించి మరణించుట.
							ఉదాహరణ : 
							దైవ సంబంధమైన ఆపదల కారణంగా చాలా గ్రామీణ ప్రాంతాలలో కరువు కాటకాలు విహరిస్తున్నాయి.
							
పర్యాయపదాలు : కరువుకాటకాలు
ఇతర భాషల్లోకి అనువాదం :
A state of extreme hunger resulting from lack of essential nutrients over a prolonged period.
famishment, starvation