అర్థం : చవలేనటువంటిది
							ఉదాహరణ : 
							రైతు తన భోజనంలో ఎండిన రొట్టె మరియు పచ్చడి తింట్టున్నాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : జీవ శక్తికి సూచకమైన పచ్చదనము లేనటువంటి.
							ఉదాహరణ : 
							ఎండిన చెట్టు గాలికి పడిపోయింది
							
పర్యాయపదాలు : ఎండినటువంటి
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చర్మంలో జీవత్వం లేకపోవడం
							ఉదాహరణ : 
							ఎండా కాలంలో చర్మం ఎండిపోయింది.
							
పర్యాయపదాలు : పొడిబారిన
ఇతర భాషల్లోకి అనువాదం :