అర్థం : కుటుంబం లేకపోవుట.
							ఉదాహరణ : 
							రాముకు కుటుంబం లేదు అందువలన అతను ప్రపంచం గురించి ఆలోచించడు.
							
పర్యాయపదాలు : ఐనవారులేని, కుటుంబంలేని, దిక్కులేని, పరివారంలేని, బంధువులులేని, రక్తసంబంధికులులేని, సంసారంలేని
ఇతర భాషల్లోకి అనువాదం :