అర్థం : నవదుర్గలలో ఒక దుర్గ, ఆమె శరీరం చీకటిరాత్రివలె నల్లగా, వెంట్రుకలు చెల్లాచెదురుగా వదలబడిన దుర్గరూపం
							ఉదాహరణ : 
							నవరాత్రులలో కాళికాదేవి వ్రతం ఏడవరోజు జరుగుతుంది
							
ఇతర భాషల్లోకి అనువాదం :
The ultimate manifestation of Shakti, and the mother of all living beings. A fierce form of Goddess Durga.
kali