అర్థం : ఉప్పుతో కలిసిన రుచి, దేనిలోనైనా ఉప్పు ఎక్కువగావున్న స్థితి.
							ఉదాహరణ : 
							సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది.
							
పర్యాయపదాలు : ఉప్పని, ఉప్పనైన, ఉప్పుగల్గిన, లవనీయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పుల్లటి రుచితో కలిగి ఉండే ద్రవం
							ఉదాహరణ : 
							క్షారమైన తత్త్వంలో క్షార గుణం కనపడుతుంది
							
ఇతర భాషల్లోకి అనువాదం :