అర్థం : వేరుశనగలు,శనగలు,ప్రొద్దుతిరుగుడు విత్తనాలు,పప్పు దాన్యాలను వేయించడానికి ఉపయోగించే పొయ్యి
							ఉదాహరణ : 
							ఆమె గాడిపొయ్యిలో వంటచెరకు పెడుతుంది.
							
పర్యాయపదాలు : శనగల పొయ్యి
ఇతర భాషల్లోకి అనువాదం :
Kitchen appliance used for baking or roasting.
oven