అర్థం : అధిక వర్షపాతానికి సంబంధించినది
							ఉదాహరణ : 
							హస్తనక్షను వచ్చిన వెంటనే గాలివాన మొదలైంది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
A violent weather condition with winds 64-72 knots (11 on the Beaufort scale) and precipitation and thunder and lightning.
storm, violent stormఅర్థం : చాలా వేగంగా తుఫాను రావడం
							ఉదాహరణ : 
							గాలివాన నుండి మా ఇంటి పూరికప్పు ఎగిరిపోయింది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
A miniature whirlwind strong enough to whip dust and leaves and litter into the air.
dust devilఅర్థం : వేగంగా గాలితో వచ్చే వర్ణం
							ఉదాహరణ : 
							నిన్న వచ్చిన పెను తుఫానులో ఎన్ని ఇల్లులు కొట్టుకుపోయాయి.
							
పర్యాయపదాలు : ఝంఝా, తుఫాను, పెను తుఫాను
ఇతర భాషల్లోకి అనువాదం :
A violent weather condition with winds 64-72 knots (11 on the Beaufort scale) and precipitation and thunder and lightning.
storm, violent stormఅర్థం : చాలా తీవ్రమైన వర్షం
							ఉదాహరణ : 
							నిన్నటి గాలివాన హృదయాన్ని కలవపెట్టింది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :