అర్థం : నమస్కారం చేయడానికి నిల్చున్నవాడు
							ఉదాహరణ : 
							నాకైతే రాష్ట్రపతి అబ్ధుల్ కలాం గౌరవింపదగిన వ్యక్తి.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसके अभिवादन के लिए आसन से उठना पड़े।
मेरे लिए राष्ट्रपति अब्दुल कलाम अभ्युत्थेय व्यक्ति हैं।అర్థం : పూజింపబడుటకు అర్హురాలైనది
							ఉదాహరణ : 
							పూజ్యురాలైన అమ్మకు నా నమస్సులు తెలుపుతున్నాను
							
పర్యాయపదాలు : నమస్కరింపదగిన, పూజ్యురాలైన, వందనీయురాలైన
ఇతర భాషల్లోకి అనువాదం :
Deserving of esteem and respect.
All respectable companies give guarantees.