అర్థం : గ్రహించుకోగల సామర్ధ్యం లేదా భావన
							ఉదాహరణ : 
							ప్రతివస్తువుకూ గ్రహణ శక్తి వేరువేరుగా వుంటుంది.
							
పర్యాయపదాలు : గ్రహణశక్తి
ఇతర భాషల్లోకి అనువాదం :
शारीरिक उत्तेजनाओं पर प्रतिक्रिया करने की क्षमता या थोड़ी सी भी भौतिक मात्रा या परिवर्तन को प्रकट करने की क्षमता।
हर वस्तु की सुग्राहिता अलग-अलग होती है।