అర్థం : నోటి లోపల నాలుకకు పై భాగం వుండేది
							ఉదాహరణ : 
							రాముకి కొండనాలుక వాపు వచ్చింది.
							
పర్యాయపదాలు : కొండనాలుక
ఇతర భాషల్లోకి అనువాదం :
The upper surface of the mouth that separates the oral and nasal cavities.
palate, roof of the mouthఅర్థం : నోటిలోపల నాలుకకు పైభాగంలో అంగిట్లోవుండే చిన్ననాలుక.
							ఉదాహరణ : 
							కొండనాలుక పెరుగుట వలన అతనికి తినడం_త్రాగడం కష్టంగా ఉంది.
							
పర్యాయపదాలు : అంగిటిముల్లు, కొండనాలుక, ఘంటిక
ఇతర భాషల్లోకి అనువాదం :
A small pendant fleshy lobe at the back of the soft palate.
uvula