అర్థం : చిన్న చిన్న వస్తువులను విక్రయించేవాడు
							ఉదాహరణ : 
							అతను చిల్లర వ్యాపారి దుకాణంలో రెండు కేజీల బియ్యాన్ని కొన్నాడు.
							
పర్యాయపదాలు : కిరాణావ్యాపారి
ఇతర భాషల్లోకి అనువాదం :
A retail merchant who sells foodstuffs (and some household supplies).
grocer