అర్థం : చెత్తా_చెదారాన్ని వేసే పాత్ర.
							ఉదాహరణ : 
							అతను భూమిపై పడిఉన్న చెత్తను చెత్తకుండీలో వేశాడు.
							
పర్యాయపదాలు : చెత్తకుండీ
ఇతర భాషల్లోకి అనువాదం :
कूड़ा-करकट डालने का पात्र।
उसने जमीन पर पड़े हुए कूड़े को उठाकर कूड़ेदानी में डाल दिया।A bin that holds rubbish until it is collected.
ash bin, ash-bin, ashbin, ashcan, dustbin, garbage can, trash barrel, trash bin, trash can, wastebin