అర్థం : రాజ్యం యొక్క సేవ లేక ఉద్యోగము దేశపు హితముకోరి చేయునది
							ఉదాహరణ : 
							పోలీసు, న్యాయమూర్తి మొదలైనవారు లోకసేవకుగాను నియమితులౌతారు
							
పర్యాయపదాలు : లోకసేవ
ఇతర భాషల్లోకి అనువాదం :
Employment within a government system (especially in the civil service).
public serviceఅర్థం : జన సాధారణ హితవు మరియు ఉపకారమునకు సేవాభావముతో చేసే పని
							ఉదాహరణ : 
							మదర్‌థెరిస్సా తమ జీవితమంతా లోకసేవలో గడిపింది
							
పర్యాయపదాలు : లోకసేవ
ఇతర భాషల్లోకి అనువాదం :
An organized activity to improve the condition of disadvantaged people in society.
social service, welfare work