అర్థం : దేవుళ్ళకు చేయించే ప్రత్యేకమైన స్నానం
							ఉదాహరణ : 
							అభిషేకించే పాత్ర శివలింగం పైన నిరంతరం జలాన్ని అభిషేకిస్తుంది.
							
పర్యాయపదాలు : అభిషేకించే, ప్రక్షాళనంచేసిన, మజ్జనముచేసిన
ఇతర భాషల్లోకి అనువాదం :
टपकने वाला।
अभिष्यंदी घट से शिवलिंग पर निरंतर जल टपकता रहता है।