అర్థం : లోపలి వస్తువులు బయటకు కనిపించకుండా గుమ్మానికి కట్టే గుడ్డ
							ఉదాహరణ : 
							ఆ ఇంటి తలుపుకు  చిరిగిన ముసుగు వ్రేలాడుతూ ఉంది.
							
పర్యాయపదాలు : పరదా, ముసుగు, ముసుగు గుడ్డ
ఇతర భాషల్లోకి అనువాదం :
आड़ करने के लिए लटकाया हुआ कपड़ा आदि।
उसके दरवाजे पर एक जीर्ण पर्दा लटक रहा था।అర్థం : చీర, మొదలైన వాటితో తల నుండి ముఖాన్ని కనిపించకుండా వేసుకొనేది
							ఉదాహరణ : 
							స్త్రీలు కొత్త పెళ్లి కూతురిని తన ముసుగునెత్తి చూస్తున్నారు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :