అర్థం : అవినాభావ సంబంధం
							ఉదాహరణ : 
							భార్యా,భర్తల మద్య దృడమైన సంబంధం ఉంటుంది
							
పర్యాయపదాలు : విడదీయలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
Not easily destroyed.
indestructibleఅర్థం : అత్యంత శక్తి కలిగి ఉండటం
							ఉదాహరణ : 
							విరోధి యొక్క బలమైన జవాబు విని అతడు మౌనమైపోయాడు
							
పర్యాయపదాలు : దారుడ్యమైన, బలమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శిథిలంకానిది మరియు కుళ్ళకుండా ఉండేటువంటిది.
							ఉదాహరణ : 
							ఈ శరీరం ఎప్పటికి దృఢమైనదిగా ఉండలేదు.
							
పర్యాయపదాలు : గట్టిగా, శక్తివంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : గట్టిగా అనుకోవడం.
							ఉదాహరణ : 
							భీష్మణుడు పెళ్ళి చేసుకోనని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : విభజించడానికి వీలుకానిది.
							ఉదాహరణ : 
							అతని వాదం ఖండించరానిది,
							
పర్యాయపదాలు : ఖండించరాని, ఖండింపలేని
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నిశ్చియంతో కూడిన.
							ఉదాహరణ : 
							నేను ప్రభుత్వ ఉద్యోగం పొందాలని దృఢమైన నిర్ణయం తీసుకొన్నాను.
							
పర్యాయపదాలు : నిష్కర్షమైన, సంకల్పపూర్వకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
पक्के इरादे या संकल्प के साथ।
मैं दृढ़तापूर्वक कहता हूँ कि यह काम कर के ही दम लूँगा।With resolute determination.
We firmly believed it.