అర్థం : యవ్వనానికి మరియు వృద్దప్యానికి మద్యగల వయస్సు
							ఉదాహరణ : 
							తన నడివయస్సు పడక కుర్చిపైనే గడిచింది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
The time of life between youth and old age (e.g., between 40 and 60 years of age).
middle ageఅర్థం : యవ్వనానికి ముసలితనానికి మధ్యగల కాలం
							ఉదాహరణ : 
							నడివయస్సులో కూడా పిల్లల విధంగా అల్లరి చేయడం మంచిదికాదు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
The time of life between youth and old age (e.g., between 40 and 60 years of age).
middle ageఅర్థం : యవ్వనము మరియు ముసలితనము మధ్యలో ఉన్న వ్యక్తి.
							ఉదాహరణ : 
							ఒక మధ్యవయస్కుడు పరిగెడుతున్న దొంగను పడుకొన్నాడు.
							
పర్యాయపదాలు : మధ్యవయస్కుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
The time of life between youth and old age (e.g., between 40 and 60 years of age).
middle age