అర్థం : వేరొకరిని నిద్రపోయేటట్లు చేయుట
							ఉదాహరణ : 
							అమ్మ పిల్లాడిని పడుకోబెడుతుంది
							
పర్యాయపదాలు : పడుకోబెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : లాలిపాడి చేసే పని
							ఉదాహరణ : 
							అమ్మ చీరకొంగులో నిద్రపోయే పిల్లవాడిని పడకలో పడుకోబెట్టింది.
							
పర్యాయపదాలు : పడుకోబెట్టు
ఇతర భాషల్లోకి అనువాదం :