అర్థం : పైన ముళ్ళులుండి లోపల పసుపు రంగులో ఉండే పండు
							ఉదాహరణ : 
							కొందరు ప్రజలు పండిన పంటను చాలా ఇష్టంతో తింటారు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చెట్టుకు కాసే ఒక పెద్ద పండులో ఉంటుంది పసుపురంగు
							ఉదాహరణ : 
							అతను మీ తోటలో పనసపండ్లు కోశాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
East Indian tree cultivated for its immense edible fruit and seeds.
artocarpus heterophyllus, jackfruit, jackfruit tree