అర్థం : స్వదేశం కానిది.
							ఉదాహరణ : 
							మనదేశమునకు వచ్చు విదేశీయులను గౌరవించడము మన సాంప్రదాయము.
							
పర్యాయపదాలు : విదేశి
ఇతర భాషల్లోకి అనువాదం :
A person who comes from a foreign country. Someone who does not owe allegiance to your country.
alien, foreigner, noncitizen, outlander