అర్థం : ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన సభ్యుల సభ
							ఉదాహరణ : 
							పరిషత్తులో ఎన్నుకోబడిన సభ్యులందరూ హాజరు కాలేదు.
							
పర్యాయపదాలు : సభ
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదైన ఒక విషయాన్ని చర్చించడానికి కొంత మంది గుమిగూడినది
							ఉదాహరణ : 
							రైతులు రాష్ట్రీయ సమావేశంలో రైతులకు సంబంధించిన  సమస్యల గురించి చర్చించారు.
							
పర్యాయపదాలు : కూటమి, సదస్సు, సమావేశం
ఇతర భాషల్లోకి అనువాదం :
A prearranged meeting for consultation or exchange of information or discussion (especially one with a formal agenda).
conferenceఅర్థం : రాజుల కాలంలో అప్పుడప్పుడు కార్యనిర్వహణ కొరకు నిర్వహించే బ్రాహ్మణ విద్వాంసుల సభ
							ఉదాహరణ : 
							రాజు పరిషత్తు నుండి సలహాను తీసుకున్నాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :