అర్థం : కురుపులు మానడానికి వేసేటటువంటి మందు
							ఉదాహరణ : 
							అతను కురుపు మానడానికి దాని పైన పసురు లేపనం వేశాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
फोड़े आदि पकाने के लिए उनपर लगाकर बाँधा जानेवाला अलसी, रेड़ आदि का मोटा लेप।
उसने फोड़े को पकाने के लिए उस पर अलसी की पुलटिस बाँधी।