అర్థం : కొత్త ఆకులతో నిండిన.
							ఉదాహరణ : 
							వసంతఋతువు వస్తూనే అన్ని చెట్లు  వికసించాయి.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : కొత్త ఆకులు రావడం
							ఉదాహరణ : 
							నీళ్ళు పోయడంతో ఎండిపోయిన చెట్టు  తిరిగి వికసించింది.
							
పర్యాయపదాలు : చిగురించు, వికసించు
ఇతర భాషల్లోకి అనువాదం :
नये पौधे का पत्तेयुक्त और हराभरा होना।
पानी मिलते ही सूख रहा पौधा पनपने लगा।