అర్థం : పుష్పాలను దారంతో దండలా చేయడం
							ఉదాహరణ : 
							స్త్రీలు జడలో పూల మాలను ధరించారు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పూలతో తయారు చేసిన దండ
							ఉదాహరణ : 
							అక్టోబర్ రెండున గాంధీజీ విగ్రహానికి పూలమాలను వేశారు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
फूलों से भरी अंजली जो किसी देवता अथवा पूज्य पुरुष को चढ़ाई जाय।
दो अक्टूबर को सबने गाँधी जी के स्मारक पर पुष्पाजंलि दी।