అర్థం : డబ్బును కొంచెం కొంచెంగా ఎత్తిపెట్టడం
							ఉదాహరణ : 
							అతడు పోగుచేసిన సంపత్తిని యజమానికిచ్చాడు.
							
పర్యాయపదాలు : కూడబెట్టిన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒకచోటకూర్చిన
							ఉదాహరణ : 
							రెండు సంవత్సరాల్లో మొత్తం కూడబెట్టిన ధనం రెండువేల రూపాయలు.
							
పర్యాయపదాలు : కూడబెట్టిన, జమచేసిన
ఇతర భాషల్లోకి అనువాదం :