అర్థం : బెంగాలు యొక్క భాష
							ఉదాహరణ : 
							నేను బెంగాలీ భాష నేర్చుకునే ప్రయత్నంలో ఉన్నాను.
							
పర్యాయపదాలు : బంగలా, బెంగాలీ భాష
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బెంగాల్ లో నివశించేవాడు
							ఉదాహరణ : 
							ఈ ఇంటిలో ముగ్గురు బెంగాలీయుల కుటుంబం వుంటుంది.
							
అర్థం : బెంగాల్ భాషతో సంబంధించిన
							ఉదాహరణ : 
							బెంగాల్ సాహిత్యంలో రవీంద్రనాథ్ ఠాగూర్ చాలా పెద్ద పండితుడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : బెంగాల్‌కు సంబంధించిన వాడు
							ఉదాహరణ : 
							అతడు బెంగాలీ మిఠాయిలను ఎక్కువగా ఇష్టపడతాడు
							
పర్యాయపదాలు : బెంగాలీయుడైన
ఇతర భాషల్లోకి అనువాదం :
बंगाल का या वहाँ के निवासी, भाषा, संस्कृति इत्यादि से संबंधित।
उसे बंगाली मिठाइयाँ बहुत पसंद हैं।