అర్థం : జంతువుల పై చర్మంపై ఉండే ఉన్ని లాంటి పదార్థం
							ఉదాహరణ : 
							కోతి శరీరముపై వెంట్రుకలు చూడవచ్చు.
							
పర్యాయపదాలు : వెంట్రుకలు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : తలపై సహజంగా పెరిగేవి
							ఉదాహరణ : 
							నల్లని పొడవైన వెంట్రుకలు చూడటానికి బాగుంటాయి.
							
పర్యాయపదాలు : కురులు, రోమం, వెంట్రుకలు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : శరీరముపై ఉండే చలా చిన్నని పలుచటి వెంట్రుకలు.
							ఉదాహరణ : 
							చలి కారణంగా శ్యామ్ రోమాలు నిగుడుకొన్నాయి.
							
పర్యాయపదాలు : బొచ్చుగల చర్మము, రోమము
ఇతర భాషల్లోకి అనువాదం :