అర్థం : సూర్యుడు, చంద్రుడు మొదలైనవి
							ఉదాహరణ : 
							సూర్యమండలంలో చాలా గ్రహాలు తిరుగుతూ ఉంటుంది.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
A solid figure bounded by a spherical surface (including the space it encloses).
sphereఅర్థం : ఏదైన మండలము లేదా జిల్లాలో ఒక భాగం
							ఉదాహరణ : 
							తాలుకాలో పెద్ద అధికారి తహసిల్దారు అవుతాడు.
							
పర్యాయపదాలు : ఉపమండలం, చిన్నమండలం, తాలుక
ఇతర భాషల్లోకి అనువాదం :
A district defined for administrative purposes.
administrative district, administrative division, territorial division