అర్థం : చేతికి గాజులా వేసుకునే ఒక ఆభరణం
							ఉదాహరణ : 
							శీలా ఆభరణాల అంగడిలో ఒక బంగారు మణికట్టు కొనింది.
							
పర్యాయపదాలు : బ్రాస్లైట్
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : చేతికి గడియారం ధరించే చోటు
							ఉదాహరణ : 
							రాముడు మణికట్టును పట్టుకున్నాడు
							
పర్యాయపదాలు : ముంజేయి
ఇతర భాషల్లోకి అనువాదం :
A joint between the distal end of the radius and the proximal row of carpal bones.
articulatio radiocarpea, carpus, radiocarpal joint, wrist, wrist joint