అర్థం : మనిషి లేదా వస్తువు యొక్క శ్రేష్ఠత్వం.
							ఉదాహరణ : 
							జ్ఞానం గొప్పతనం ఎలాగైన బయటపడుతుంది.
							
పర్యాయపదాలు : గొప్పతనం, మాహాత్మ్యం, మూల్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : పేరు ప్రతిష్టలకు సంబంధించినది
							ఉదాహరణ : 
							మన దేశం యొక్క గౌరవం మన చేతులలోనే ఉంది.
							
పర్యాయపదాలు : గౌరవం, ఘనత, దివ్యత్వం, ప్రఖ్యాతి, మర్యాద ప్రతిష్ట
ఇతర భాషల్లోకి అనువాదం :
The quality of being magnificent or splendid or grand.
For magnificence and personal service there is the Queen's hotel.