అర్థం : ఒక స్థలంలో రకరకాలైన కాయలు ,పండ్లు ఉండే స్థలం
							ఉదాహరణ : 
							అతను కొన్ని వస్తువులు కొనడానికి బజారుకు వెళ్ళాడు.
							
పర్యాయపదాలు : బజారు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఒక బజారు ఇక్కడ కిరాణాదుకాణాలు ఉంటాయి
							ఉదాహరణ : 
							నిప్పు అంటుకోవడం వల్ల మార్కెట్ లోని చాలా దుకాణాలు కాలిబూడిదైపోయాయి.
							
పర్యాయపదాలు : చిల్లరవర్తకులమార్కెట్
ఇతర భాషల్లోకి అనువాదం :
वह बाज़ार जहाँ अनाज या किराने की बड़ी दुकानें हों।
आग लगने से गोला की कई दुकानें जलकर राख हो गयीं।