అర్థం : రాబోవు వారి గురించి సూచనలు తెలుపుట
							ఉదాహరణ : 
							లంకా విజయం తరువాత ప్రభువు రాముడు హనుమంతుడిని ముందుగా సూచనలు ఇచ్చే దూతగా అయోధ్యకు పంపారు.
							
పర్యాయపదాలు : పురోగమన దూత, మొదటి సందేశదూత
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जो किसी से पहले आकर उसके आने की सूचना दे।
लंका विजय के बाद प्रभु राम ने हनुमान को अग्रदूत बनाकर अयोध्या भेजा।