అర్థం : తానూ కరిగిపోతూ వెలుగునిచ్చేది
							ఉదాహరణ : 
							నేను ప్రతి ఆదివారం చర్చిలో మైనపు వస్తువులను వెలిగిస్తాను.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : మట్టి, కాగితం మొదలైన వాటితో తయారైనటువంటి ఒక ఉపకరణం వెలుగునిస్తుంది
							ఉదాహరణ : 
							వెలుతురు కోసం ఈ రోజుల్లో కూడా కొందరు ఇళ్ళల్లో మైనపువత్తిని వెలిగిస్తున్నారు.
							
పర్యాయపదాలు : క్యాండిల్
ఇతర భాషల్లోకి అనువాదం :