అర్థం : ఎవరైయితే తమ యింద్రియాలను వశ పరుచు కోంటారో
							ఉదాహరణ : 
							స్వయంగానే వ్యక్తి యింద్రియాలను జయించిన వాడిగా తయారు కావచ్చు.
							
పర్యాయపదాలు : యింద్రియాలను జయించు
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसने अपनी इंद्रियों को वश में कर लिया हो।
संयम से ही व्यक्ति जितेंद्रिय बन सकता है।