అర్థం : రాణులు నివసించే గృహం
							ఉదాహరణ : 
							పనిమనిషి అంతఃపురాన్ని శుభ్రం చేస్తుంది.
							
పర్యాయపదాలు : అంతఃపురం
ఇతర భాషల్లోకి అనువాదం :
घर का वह भीतरी भाग जिसमें स्त्रियाँ रहती हैं।
नौकरानी जनानखाने की सफाई कर रही है।అర్థం : రాణి నివసించే కోట.
							ఉదాహరణ : 
							రాజు రాణిని కలవడానికి రాణివాసం వెళ్లాడు.
							
పర్యాయపదాలు : అంతఃపురం
ఇతర భాషల్లోకి అనువాదం :