అర్థం : ఉన్న స్థలం నుండి పైకి లేచేటట్లు చేయడం
							ఉదాహరణ : 
							అతను స్వయంగా కూర్చోవడానికి సోహన్ ను కుర్చీనుండి లేపాడు
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నిద్రపోయే వాళ్ళను మేల్కొల్పడం
							ఉదాహరణ : 
							అమ్మ రోజు ఉదయాన్నే రాహుల్ని నిద్ర లేపుతుంది.
							
పర్యాయపదాలు : లేవనెత్తు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : నిద్ర నుండి కళ్ళు తెరవడం
							ఉదాహరణ : 
							నేను ఈ రోజు ఉదయం ఏడు గంటలకు లేచాను.
							
పర్యాయపదాలు : లేచు
ఇతర భాషల్లోకి అనువాదం :