అర్థం : గాంధీగారి సిద్థాంతాలలో ఒకటి.
							ఉదాహరణ : 
							సత్యాన్ని రక్షించడం కొరకు అతడు తన ప్రాణాన్ని కోల్పోయాడుఎల్లప్పుడు మనం సత్యాన్నే పలకవలెను.
							
పర్యాయపదాలు : నిక్కం, నిజం, యథార్థం, సత్యం
ఇతర భాషల్లోకి అనువాదం :
A fact that has been verified.
At last he knew the truth.