అర్థం : ప్రత్యేక సమయాల్లో బంధువులకు ఇచ్చే ఆధిత్యం
							ఉదాహరణ : 
							మండపంలో భోజనాదులు నడుస్తున్నాయి.
							
పర్యాయపదాలు : భోజనాదులు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఎక్కువ మంది ఒక చోట కలిసి భోజనం చేయడం
							ఉదాహరణ : 
							ఈ రోజు రాము ఇక్కడ విందు ఏర్పాటు చేశాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏదేని మంగళకరమైన పనులకు బంధువులకు, ఇష్టమైన మిత్రులకు భోజనానికి పిలిచే క్రియ.
							ఉదాహరణ : 
							అతను ఈరోజు అందరిని విందుకు ఆహ్వానిస్తున్నాడు.
							
పర్యాయపదాలు : విందుకాహ్వానము
ఇతర భాషల్లోకి అనువాదం :