అర్థం : విరోధపు పక్షము.
							ఉదాహరణ : 
							ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ప్రతిపక్ష సభలో హాజరవ్వాలి.
							
పర్యాయపదాలు : ప్రతిపక్షము
ఇతర భాషల్లోకి అనువాదం :
विरोध में बैठनेवाला पक्ष।
आज दोपहर बाद विपक्ष ने सदन का वहिष्कार किया।A body of people united in opposing something.
oppositionఅర్థం : ప్రతిప్రక్షం వైపు మాట్లాడువాడు.
							ఉదాహరణ : 
							కోర్టులో ప్రతిపక్షవాది వాడి తర్కములను ఖండించాడు.
							
పర్యాయపదాలు : ప్రతిపక్షము
ఇతర భాషల్లోకి అనువాదం :