అర్థం : త్వరిత గతిన
							ఉదాహరణ : 
							రాజమార్గంలో వెళ్ళే బండ్లు చాలా వేగంగా వెళతాయి.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
तीव्र गति से।
राजमार्ग पर गाड़ियाँ बहुत तेज भाग रही थीं।Quickly or rapidly (often used as a combining form).
How fast can he get here?.అర్థం : ఎక్కువ తొందరగా
							ఉదాహరణ : 
							గుర్రాలు బహువేగంగా పరగెడుతున్నాయి.
							
పర్యాయపదాలు : అతివేగంగా, అధికవేగంగా, జోరుగా, బహువేగంగా
అర్థం : అతి తొందరగా
							ఉదాహరణ : 
							తక్షణమే ఈ పని చేయి.
							
పర్యాయపదాలు : జల్దీ, తక్షణమే, త్వతత్వరగా వడివడిగా, వెంటనే, శీఘ్రంగా, స్పీడుగా
ఇతర భాషల్లోకి అనువాదం :
अति शीघ्रता से।
झटपट यह काम कर दो।