అర్థం : లోహ విగ్రహాలను తయారు చేసే వ్యక్తి
							ఉదాహరణ : 
							ఈ విగ్రహం ఒక మంచి శిల్పి దగ్గర తయారుచేయబడినది.
							
పర్యాయపదాలు : శిల్పకారుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రాళ్లకు రూపం ఇచ్చేవాడు
							ఉదాహరణ : 
							శిల్పి రాళ్ళను పగులగొట్టి ప్రతిమలను తయారుచేస్తారు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : విగ్రహాలను తయారుచేసే వాడు.
							ఉదాహరణ : 
							శిల్పి భగవంతుడైన వినాయకుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు.
							
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : రాయిని అందంగా తీర్చిదిద్దె కళాకారుడు
							ఉదాహరణ : 
							తాజ్ మహల్ నైపుణ్యంగల శిల్పాకారుల సాటిలేని కట్టడం
							
పర్యాయపదాలు : ఓజు, దేవటుడు, నాగరకుడు, పంచాణుడు, శిల్పకారుడు, స్థపతి
ఇతర భాషల్లోకి అనువాదం :
शिल्प का कार्य करने वाला व्यक्ति।
ताजमहल कुशल शिल्पियों की एक अनुपम कृति है।A professional whose work is consistently of high quality.
As an actor he was a consummate craftsman.