అర్థం : ఉద్యోగం నుండి కొద్దిరోజుల వరకు తొలగించబడిన
							ఉదాహరణ : 
							సస్పెండ్ అయిన ఉద్యోగస్థులు తమ స్థిరత్వం కోసం ఉన్నత న్యాయస్థానంలో నివేదించారు.
							
పర్యాయపదాలు : తాత్కాలికంగా తొలగింపబడిన, తాత్కాలికంగా పదవీచ్యుతుడైన
ఇతర భాషల్లోకి అనువాదం :